విజయ భాస్కరుని కథ,-మరణం అకాలమ్మున రాదు మహి నెవ్వా రికిని విక్రమార్కుని మనవడు, విజయ భాస్కరుడు, అతనికి తాత గారి వితరణ, సాహసము దాన గుణము త్యాగం అన్నీ వచ్చినాయి, కానీ విక్రమార్కుని కుమారుడు కీర్తిసేనుడు మాత్రం తండ్రి గుణాలు ఏమాత్రం రాలేదు సరికదా, ఇంకా తండ్రి దానమిచ్చిన సత్రాలు, దేవాలయాలు అన్నీ వుడా లాక్కొని, తనఖజానా నింపుకొని, మా తండ్రిగారు అందరిని సోమరి పోతులను తయారు చేసి పోయారు, ఉచితంగా తిండి దొరికితే ఎవరైనా కష్ట పడుతారా, అని మాన్యాలు కూడ లేకుండా చేసాడు, అంతటి మహనీయుని కడుపునా ఇలాంటి, దూర్తుడు పుట్టాడు అనుకోని అందరూ కీర్తి సేనుడు కాదు, ఆపకీర్తి సేనుడు అనుకోని విచారము తో వున్నారు. భాస్కరుడు తానూ చిన్న వాడైనా, పాఠశాల కు వెళ్లే టపుడు దోసిలి నిండా వరహాలు నింపుకొని, దారిలో వుండే యాచకు లకు పంచిపెట్టు తూ వెళ్ళేవాడు,, ఖాజానా నుండి వరహాలు తీసుకోని పోయే సంగతి చాలా కాలం వరకు కీర్తి సేను నికి తెలియ లేదు, ఒకరోజు ఖాజానా కాపలా దారుడు, రాజు చెవినా వేసాడు, అప్పటినుండి, విజయ భాస్కరు నికి, వరహాలు ఇవ్వ రాదనీ కఠినంగా శాసనం చేసాడు, పెరట్లో తోటలో ఇంద్రుడు ఇచ్చిన కల్ప వృక్షం దగ్గరికి వెళ్లి ప్...
Comments
Post a Comment