*కిలకిల.. నా పేరు వెన్నెల...!
"అలాగే మిత్రమా...!" అని కాకి మాటలకు.. కోకిల, పావురం వంతపాడాయి.
దాంతో మాకు పాములు లేని, రాని చోటు ఏమైనా ఉంటే చెబుతావా? అని అడిగాయవి.
చెబుతాను. సరేనా?" అంది వెన్నెల.
"అలాగే" అన్నాయి ఆ రెండు పక్షులూ .
వాటి మాటను కాదనలేక కాకి కూడా సరేనంది.
"జాబిల్లి ఉన్న చోట మేము ఉండలేం.. వెన్నెలా! మరో
చోటు చూసుకుంటాం. నీకు అది ముందే తెలుసా?"
"ఏమిటి? నువ్వు చెప్పేది"అని కోకిల అడిగింది.
జాబిల్లి ఆ మూడు పక్షులకేసి దీనంగా చూడసాగింది.
"ఇక నుంచి మనం నలుగురం.. కాదు. అయిదుగురం మాతో స్నేహం చేస్తావా?" అని కాకి, వెన్నెలను అడిగింది.
Comments
Post a Comment